MS Dhoni has been under fire for his poor run with the bat but he has found the backing of former Indian captain Ajay Jadeja who reckoned that the veteran wicket-keeper batsman is important for India.
#MSDhoni
#viratkohli
#rishabpanth
#AjayJadeja
#Indiancaptain
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ప్రస్తుత గణాంకాలను పక్కన పెట్టి చూడాలని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. అతడిని సాధ్యమైనన్ని మ్యాచ్‌లు ఆడించాలని సూచించాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లకు బీసీసీఐ సెలక్టర్లు ధోనీని ఎంపిక చేయని సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మహీకి విశ్రాంతి మాత్రమే కల్పించామని వారు చెప్పారు. రెండో వికెట్ కీపర్‌ను సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ధోనీయే పంత్ కోసం తన స్థానం త్యాగం చేశాడని కోహ్లీ సైతం చెప్పాడు.